కుడి చేతికి అంత్యక్రియలు నిర్వహించిన మహిళ

59చూసినవారు
కుడి చేతికి అంత్యక్రియలు నిర్వహించిన మహిళ
యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన 22 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఎల్డియారా డౌసెట్.. తన కుడి చేతికి అంత్యక్రియలు నిర్వహించారు. అరుదైన క్యాన్సర్ కారణంగా ఎల్జియారా కుడి చేతిని వైద్యులు తొలగించారు. “నా చేయి నన్ను చంపడానికి ప్రయత్నించింది. కానీ.. అది కూడా అనారోగ్యానికి గురైనట్లు నేను గ్రహించాను. నా కోసమే నా చేయి అంతిమ త్యాగం చేసింది” అని ఆమె పేర్కొంది.

సంబంధిత పోస్ట్