ప్రపంచంలో తొలి ఏఐ డాక్టర్‌.. ఎక్కడో తెలుసా?

83చూసినవారు
ప్రపంచంలో తొలి ఏఐ డాక్టర్‌.. ఎక్కడో తెలుసా?
సౌదీ అరేబియాలో AI ఆధారిత వైద్య సేవల దిశగా నూతన అడుగు పడింది. ప్రపంచంలోనే మొట్టమొదటిగా, రోగులను పరీక్షించి చికిత్స సూచించే "ఏఐ క్లినిక్"‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చారు. చైనాకు చెందిన సైన్యీ ఏఐ సంస్థతో కలిసి, సౌదీలోని అల్‌మూసా హెల్త్ గ్రూప్ ఈ వినూత్న క్లినిక్‌ను అల్ అహ్సా ప్రావిన్స్‌లో ప్రారంభించింది. ఈ క్లినిక్‌లో ఏఐ డాక్టర్ రోగి వివరాలు సేకరించి, వ్యాధిని గుర్తించి, చికిత్సలు సూచించగలదు.

సంబంధిత పోస్ట్