మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. 2025 జనవరిలో దేశవ్యాప్తంగా దాదాపుగా బ్యాంకులకు 15 రోజులపాటు సెలువులు ఉంటున్నాయి. అందులో తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో చూద్దాం. JAN 1 నూతన సంవత్సర దినోత్సవం, JAN 11 రెండో శనివారం, 14న సంక్రాంతి, 24న నాల్గవ శనివారం, 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు ఉండనున్నాయి.