గర్భిణి స్త్రీలు మునగాకు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మునగ ఆకులు మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతను సమతుల్యం చేస్తాయి. ఇవి ముఖ్యంగా థైరాయిడ్, పిసిఒఎస్ వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి. ఇంకా మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే కడుపులో నులిపురుగులు, వాంతులు, విరేచనాలు, మలబద్ధకం, బీపీ, షుగర్ వంటి రాకుండా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.