కిచెన్‌లో దొరికే ఈ మూడు వస్తువులను అతిగా తినడం ప్రమాదం!

61చూసినవారు
కిచెన్‌లో దొరికే ఈ మూడు వస్తువులను అతిగా తినడం ప్రమాదం!
కిచెన్‌లో వాడే 3 పదార్థాలు మితంగా తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవే పింప్లి, వెనిగర్, ఉప్పు. వీటిని అధికంగా తీసుకుంటే ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. పింప్లి అధికంగా తింటే శరీర వేడి, జీర్ణ సమస్యలు, వెనిగర్ ఎక్కువైతే కళ్లు, గుండె, జుట్టు సమస్యలు, ఉప్పు అధికంగా తీసుకుంటే బీపీ, గుండెజబ్బులు, అలసట వచ్చే ప్రమాదం ఉందట. ఆయుర్వేదం ప్రకారం మితంగా తినడం మేలు.

సంబంధిత పోస్ట్