ఆరోజు కూడా బ్యాంకులకు సెలవు లేదు

1811చూసినవారు
ఆరోజు కూడా బ్యాంకులకు సెలవు లేదు
రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. బ్యాంకులు మార్చి 31న కూడా పని వేళలు పూర్తయ్యే వరకు బ్యాంకులు తెరిచే ఉంచాలని సూచించింది. 2022- 23 ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా యాన్వల్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ కూడా ఆ రోజునే ఉంటుంది. ఇక ఆరోజున కూడా బ్యాంకులు తెరిచే ఉంచాలని ఆదేశించింది RBI. దీంతో ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు బ్యాంకులు మూసి ఉంచే సంప్రదాయానికి ఆర్బీఐ స్వస్తి పలికింది.

ట్యాగ్స్ :