ఒక్కరు కూడా బతికే ఛాన్స్ లేదు: అహ్మదాబాద్ CP

84చూసినవారు
ఒక్కరు కూడా బతికే ఛాన్స్ లేదు: అహ్మదాబాద్ CP
గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమాన ప్రమాద మరణాలపై అహ్మదాబాద్ సీపీ జ్ఞానేంద్ర సింగ్ మాలిక్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బతికి ఉండే అవకాశం లేదని అసోసియేటెడ్ ప్రెస్ (AP) అనే అంతర్జాతీయ మీడియా సంస్థతో చెప్పారు. చనిపోయిన వారిలో స్థానికులు కూడా ఉన్నారని తెలిపారు. కాగా, కుప్పకూలిన విమానంలో సిబ్బంది, పైలట్లు సహా మొత్తం 242 మంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్