ఆహార నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు: భట్టి

57చూసినవారు
ఆహార నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు: భట్టి
ఆహార నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. 'వ్యవసాయ పశు షెడ్లకు సంబంధించి, బోరు షెడ్లకు 11, 270 కోట్లు చెల్లించాం. వ్యవసాయ ప్రాజెక్టులకు పెండింగ్ పెడితే రూ.9,795 కోట్ల బిల్లులు చెల్లించాం. రైతు వేసిన పంటకు ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించాం. పంట నస్టపరిహారం కూడా చెల్లించాం' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్