బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వ మెనూకు తేడా ఏమీలేదు: RSP

70చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS నేత RS. ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. గత BRS ప్రభుత్వంలో డైట్ ఛార్జీలను రూ. 1500 పెంచామని.. పిల్లలకు సన్నబియ్యం, మటన్‌తో అన్నం పెట్టామని చెప్పారు. BRS హయాంలో ఉన్న మెనూకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే మెనూకు తేడా ఏమీలేదని విమర్శించారు. BRS ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్ కాపీ పేస్ట్ చేస్తూ హడావిడి చేస్తుందన్నారు. BRSపై విమర్శలు కాకుండా పాలనపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్