అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వంలో కదలిక లేదు: హరీష్

75చూసినవారు
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న TVVP  ఆస్పత్రుల శానిటేషన్,పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం శోచనీయమని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. జీతాలు ఇవ్వకుండా, PF డబ్బులు జమ చేయకుండా కాంట్రాక్టర్లు వ్యవహరిస్తుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఫ్రంట్ లైన్ కార్మికులకు ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వంలో కదలిక లేకపోవడం సిగ్గుచేటని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్