ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని ఏం లేదు : షిండే

79చూసినవారు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమే మరోసారి విజయానికి చేరువైంది. దీంతో ఈసారి సీఎం ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో సీఎం ఏక్‌నాథ్‌ షిండే మీడియాతో మాట్లాడారు. మళ్లీ సీఎం మీరే అవుతారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. కూటమిలోని మూడు పార్టీల నేతలం కూర్చుని సీఎం ఎవరనేది నిర్ణయిస్తామని చెప్పారు. 'కూటమిలోని పెద్ద పార్టీయే సీఎం పదవి చేపట్టాలనే రూల్‌ ఏం లేదుగా..!' అని షిండే వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్