ఉగ్ర హంతకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: అమిత్‌షా

61చూసినవారు
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి ఘాతుకానికి పాల్పడిన ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చెప్పారు. ఈ ఘటనపై భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు శ్రీనగర్ వెళ్తున్నట్టు వెల్లడించారు. ఈ ఘటన గురించి ప్రధానమంత్రి మోదీకి వివరించారని అమిత్‌షా ట్వీట్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్