దుబాయ్‌లో బంగారం చాలా తక్కువ.. ఎందుకో తెలుసా?

54చూసినవారు
దుబాయ్‌లో బంగారం చాలా తక్కువ.. ఎందుకో తెలుసా?
మగువలు ఎక్కువగా ఇష్టపడేదాంట్లో బంగారం ముందుంటుంది. అంతే కాకుండా ఏ చిన్న శుభకార్యం జరిగినా కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం భారత్‌లో బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే, దుబాయ్‌లో బంగారం ధరలు భారత్‌తో పోలిస్తే తక్కువగా ఉంటాయి. ఎందుకంటే.. దుబాయ్‌లో బంగారంపై ఎలాంటి పన్ను ఉండదంట. మార్కెట్ ధరకే బంగారం కొనుగోలు చేయొచ్చట. అక్కడ వర్తకుల మధ్య పోటీతో తెగ ఆఫర్లు పెడతారంట.

సంబంధిత పోస్ట్