ఈ 5 జంతువులు జీవితాంతం ఒకే భాగస్వామితో గడుపుతాయట!

81చూసినవారు
ఈ 5 జంతువులు జీవితాంతం ఒకే భాగస్వామితో గడుపుతాయట!
కొన్ని జంతువులు జీవితాంతం ఒక్క భాగస్వామితోనే జీవిస్తాయట. తోడేలు, హంసలు, బీవర్స్, పెంగ్విన్‌లు, బాల్డ్ ఈగల్స్‌ తమ సహచరుల పట్ల అత్యంత విధేయత చూపుతాయట. అవి జీవితాంతం అదే భాగస్వామితో ఉండి, తన భాగస్వామి చనిపోతే కొత్త భాగస్వామిని ఎంచుకోకుండా ఒంటరిగా జీవిస్తాయట. ముఖ్యంగా పెంగ్విన్‌లు రాయిని బహుమతిగా ఇచ్చి ప్రేమ వ్యక్తం చేస్తాయి. ఈ జంతువుల ప్రేమ, విధేయత మనుషులకు కూడా ఆదర్శం.

సంబంధిత పోస్ట్