తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశాల్లో ఏడాదిన్నర కాలంలోనే రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు సేకరించగలిగామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గత 14 నెలల్లో లైఫ్ సైన్సెస్‌లో రూ. 40 వేల కోట్ల పెట్టుబడులను సాధించామని చెప్పారు. రూ.2 లక్షల ఉద్యోగాలు సృష్టించాం. రాష్ట్ర జీడీపీలో సేవారంగం వాటా 66.3 శాతం. దేశంలో ఇది 55 శాతంగా ఉంది. ఇవి అంకెలు కాదు తెలంగాణ పురోగతికి నిదర్శనాలు' అని పేర్కొన్నారు.