పెరుగులో కిస్మిస్ కలిపి తింటే కలిగే ప్రయోజనాలు ఇవే!

83చూసినవారు
పెరుగులో కిస్మిస్ కలిపి తింటే కలిగే ప్రయోజనాలు ఇవే!
వేసవి కాలంలో అందరూ చల్లగా ఏమైనా తినాలనుకుంటున్నారు. ముఖ్యంగా చల్లగా, రుచిగా తినాలనుకుంటారు. అయితే అలాంటి వారి కోసం ఆరోగ్య నిపుణులు మంచి ఆహారాన్ని సూచిస్తున్నారు. పెరుగులో కిస్మిస్‌ను కలిపి తినడం వల్ల శరీరానికి అవసరమైన చలవ, శక్తిని అందిస్తాయని అంటున్నారు. అలాగే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది అజీర్ణ సమస్య కూడా తగ్గుతుందట. గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు తొలగిపోతాయని అంటున్నారు.

సంబంధిత పోస్ట్