2014-23 వరకు గద్దర్ అవార్డుకు ఎంపికైన ఉత్తమ చిత్రాలు ఇవే!

76చూసినవారు
2014-23 వరకు గద్దర్ అవార్డుకు ఎంపికైన ఉత్తమ చిత్రాలు ఇవే!
2014లో ప్రథమ ఉత్తమ చిత్రంగా రన్ రాజా రన్ నిలిచింది. ఆ తర్వాత వరుసగా 2015లో రుద్రమదేవి, 2016లో శతమానం భవతి, 2017లో బాహుబలి: ది కన్ క్లూజన్, 2018లో మహానటి, 2019లో మహర్షి, 2020లో అల వైకుంఠపురములో, 2021లో ఆర్ఆర్ఆర్, 2022లో సీతారామం, 2023లో బలగం సినిమాలు అవార్డులు గెలుచుకున్నాయి. ఒక్కో సినిమానికిగానూ నాలుగు (హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్) పురస్కారాలను అందించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్