మార్కెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ వెతుక్కోవడం చాలా కష్టమైన పనే. అయితే ఈ ఏడాదిలో రూ. 25,000లోపు ఉన్న టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. పోకో X7, వన్‌ప్లస్ నార్డ్ CE 4, ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో, REDmi నోట్14 ప్రో, మోటరోలా ఎడ్జ్ 50 నియో లాంటి ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్లు అద్భుతమైన పెర్ఫార్మెన్స్, డిస్‌ప్లే, బ్యాటరీ లైఫ్‌ను అందిస్తున్నాయి. అభిరుచిని బట్టి మీకు నచ్చిన ఫోన్‌ను ఎంపిక చేసుకోండి.