మై GHMC యాప్ అందిస్తున్న డిజిటల్ సేవలు ఇవే

76చూసినవారు
మై GHMC యాప్ అందిస్తున్న డిజిటల్ సేవలు ఇవే
మై GHMC యాప్ అనేది హైదరాబాద్ పౌరులకు సులభమైన డిజిటల్ సేవలు అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్, iOSలో అందుబాటులో ఉంది. శానిటేషన్, రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ, దోమలు, వీధి కుక్కల సమస్యలపై ఫోటోలతో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు స్థితిని ట్రాక్ చేసి, పరిష్కారం తర్వాత ఫీడ్‌బ్యాక్ ఇవ్వవచ్చు. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్, వ్యర్థాల తరలింపు బుకింగ్, UPI, కార్డుల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. సమీప GHMC వార్డ్ ఆఫీస్‌ను కనుగొనే సౌకర్యం కూడా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్