టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు వీరివే..

80చూసినవారు
టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు వీరివే..
*డేవిడ్ మిల్లర్ -సౌతాఫ్రికాపై 35 బంతులు (2017)
*రోహిత్ శర్మ - శ్రీలంకపై 35 బంతులు (2017)
* అభిషేక్ శర్మ - ఇంగ్లాండ్‌పై 37 బంతులు (2025)
*జాన్సన్ చార్లెస్ - వెస్ట్ ఇండీస్‌పై 39 బంతులు (2023)
* సంజు సామ్‌సన్ - బంగ్లాదేశ్‌పై 40 బంతులు (2024)
* తిలక్ వర్మ - దక్షిణాఫ్రికాపై 41 బంతులు (2024)
* సూర్యకుమార్ యాదవ్ - శ్రీలంకపై 45 బంతులు (2023)

సంబంధిత పోస్ట్