కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడే ఆహారాలు ఇవే

62చూసినవారు
కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడే ఆహారాలు ఇవే
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కొల్లాజెన్ ప్రోటీన్ తప్పకుండా అవసరం. అందుకే మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఈ ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. అయితే కొల్లాజెన్ ప్రోటీన్‌ని ఉత్పత్తి చేసే ఆహారాలను తెలుసుకుందాం. టమాటా.. దీనిలో లైకోపీన్ ఉంటుంది. ఇది సూర్యకిరణాల వల్ల చర్మం పాడవకుండా కాపాడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మృదుత్వాన్ని పెంచుతాయి. చేపలు తినడం వల్ల కొల్లాజెన్ పాడవకుండా ఉంటుంది. సాల్మన్, మాకెరల్ వంటి చేపల్లో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

సంబంధిత పోస్ట్