ఎక్కువ వడ్డీ ఇచ్చే ప్రభుత్వ పథకాలు ఇవే..

70చూసినవారు
ఎక్కువ వడ్డీ ఇచ్చే ప్రభుత్వ పథకాలు ఇవే..
ప్రైవేట్‌ సంస్థల కంటే మెరుగైన భద్రత కల్పించేలా ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో ఆర్థిక లక్ష్యాలు చేరుకోవచ్చని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు.
అలాంటి కొన్ని స్కీములు ఇవే..
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్: 8.2%
సుకన్య సమృద్ధి యోజన : 8%- 8.2%
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్: 7.7%
కిసాన్ వికాస్ పాత్ర: 7.5%
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్: 7.4%
పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్: 7.1%

సంబంధిత పోస్ట్