బాల‌య్య కంటే ముందు ప‌ద్మభూష‌ణ్ పొందిన హీరోలు వీరే!

80చూసినవారు
బాల‌య్య కంటే ముందు ప‌ద్మభూష‌ణ్ పొందిన హీరోలు వీరే!
కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప‌ద్మ అవార్డుల్లో సినిమా రంగం నుంచి పద్మ భూషణ్ అవార్డు నందమూరి బాలకృష్ణను వరించింది. అయితే ఇప్పటివరకు టాలీవుడ్ నటులలో చాలా తక్కువ మందికి ఈ అవార్డ్ వచ్చింది. ఎన్టీఆర్‌కు 1968లో పద్మశ్రీ వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావును పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి. సూప‌ర్ స్టార్ కృష్ణ‌కు పద్మభూషణ్ అవార్డు రాగా.. మెగాస్టార్ చిరంజీవికి పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు వ‌చ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్