అధిక పశుగ్రాసాన్నిచ్చే కొత్త సజ్జ రకాలు ఇవే

64చూసినవారు
అధిక పశుగ్రాసాన్నిచ్చే కొత్త సజ్జ రకాలు ఇవే
దేశంలో పశుగ్రాస కొరతను తగ్గించేందుకు శాస్త్రవేత్తలు అధిక దిగుబడినిచ్చే TSF బీ17-7, TSF ఏ18-1 అనే రెండు కొత్త సజ్జ రకాలను అభివృద్ధి చేశారు. జొన్న, మొక్కజొన్న వంటి ఇతర గ్రాసాలతో పోల్చితే ఇవి అధిక పచ్చిగ్రాసం (ఎకరాకు 16.18 టన్నుల వరకు), ఎండు గ్రాసం (3.5 టన్నులు నుంచి 7 టన్నులు) దిగుబడినిస్తాయి. ఈ రకాల్లో ముడి మాంసకృత్తుల శాతం ఎక్కువగా ఉండి, జీర్ణయోగ్యత, పాలలో వెన్నశాతం పెరగడానికి తోడ్పడతాయి.

సంబంధిత పోస్ట్