ఢిల్లీ తొక్కిసలాటలో మృతి చెందింది వీరే

53చూసినవారు
ఢిల్లీ తొక్కిసలాటలో మృతి చెందింది వీరే
ఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాటలో 18 మంది మృతి చెందారు. మృతుల్లో 14 మంది మహిళలు, నలుగురు చిన్నారు ఉన్నారు. మృతులంతా ఢిల్లీ, బిహార్ వాసులుగా పోలీసులు గుర్తించారు.
మృతుల వివరాలు..
షీలాదేవి, పింకి దేవి, ఆహాదేవి, విజయ్, పూనమ్ దేవి, లలితా దేవి, సురుచి, కృష్ణాదేవి, పూజాకుమార్, నీరజ్, శాంతిదేవి, సంగీతా మాలిక్, మమతాఝా, రియాసింగ్, బేబీ కుమారి, మనోజ్.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్