దోమల్ని తరిమికొట్టి, ఇంట్లో గాలిని క్లీన్ చేసే మొక్కలు ఇవే!

72చూసినవారు
దోమల్ని తరిమికొట్టి, ఇంట్లో గాలిని క్లీన్ చేసే మొక్కలు ఇవే!
ఇటీవల చాలా మందికి గార్డెనింగ్‌పై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఇంట్లో ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని మొక్కలను నిపుణులు సూచిస్తున్నారు. అందులో ముఖ్యంగా లావెండర్ మొక్క దోమలు, బల్లులను దూరంగా ఉంచుతూ ఇంటికి సువాసనను ఇస్తోందట. స్పైడర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ గాలిని శుద్ధి చేసి రాత్రిపూట ఆక్సిజన్ విడుదల చేస్తుంది. కలబంద చర్మ సంరక్షణకు ఉపయోగపడటంతో పాటు గాలిలోని హానికర రసాయనాలను తొలగిస్తుందని నిపుణులు మాట.

సంబంధిత పోస్ట్