యూనిట్‌కు డిస్కంల ప్రతిపాదనలు ఇవీ

53చూసినవారు
యూనిట్‌కు డిస్కంల ప్రతిపాదనలు ఇవీ
ఎస్‌పీడీసీఎల్‌ పరిధిలో మొదటి త్రైమాసికంలో యూనిట్‌కు 83 పైసలు, రెండో త్రైమాసికంలో ట్రూ డౌన్‌ కింద 3 పైసలు, మూడో త్రైమాసికంలో రూ.1.435, నాలుగో త్రైమాసికంలో యూనిట్‌కు రూ.1.927 చొప్పున ఎఫ్‌పీపీసీఏ వసూలుకు ఎస్‌పీడీసీఎల్‌ ప్రతిపాదించింది. సీపీడీసీఎల్‌ పరిధిలో వరుస నాలుగు త్రైమాసకాల్లో యూనిట్‌కు రూ.1.479 , రూ.0.455, రూ.1.504 , రూ.3.27 చొప్పున, ఈపీడీసీఎల్‌ పరిధిలో వరుస నాలుగు త్రైమాసకాల్లో యూనిట్‌కు రూ.1.397, రూ.0.38, రూ.1.167, రూ.2.077 చొప్పున వసూలుకు డిస్కం ప్రతిపాదించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్