సింధు సక్సెస్ సీక్రెట్స్ ఇవే..

39చూసినవారు
సింధు సక్సెస్ సీక్రెట్స్ ఇవే..
బ్యాడ్మింటన్ చాలా ఉత్కంఠతో కూడిన గేమ్. క్షణాల్లో ఆధిక్యం మారి ఆట స్వరూపమే మారిపోతుంది. ఒక్క చెత్త షాట్, ఒత్తిడిలో చేసే చిన్న తప్పుకు కూడా మ్యాచ్‌ను కోల్పోవాల్సి ఉంటుంది. అందుకే ఎంత ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నా బ్యాడ్మింటన్ ప్లేయర్‌కు మెంటల్ ఫిట్నెస్ కూడా అంతే అవసరం. అందుకే స్విమ్మింగ్, మెడిటేషన్, జిమ్‌కు సింధు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఈత కొడుతూ, ధ్యానం చేస్తూ తనను తాను రీఛార్జ్ చేసుకుంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్