వంగసాగుకు అనుకూలమైన నేలలు ఇవే..

76చూసినవారు
వంగసాగుకు అనుకూలమైన నేలలు ఇవే..
చలికాలంలో వంగసాగును చేపట్టాలనుకొనే రైతులు.. నవంబర్‌ నుంచి డిసెంబర్‌లో నారు పోసుకోవాలి. సారవంతమైన నేలలు, నీరు బాగా ఇంకే నేలలు వంగ సాగుకు అనుకూలం. అయితే, చౌడు నేలల్లో వంకాయలను సాగు చేయకపోవడమే మంచిది. నేలలో పోషకాల శాతం ఎక్కువగా ఉంటేనే ఏ పంట అయినా అధిక దిగుబడులను అందిస్తుంది. కాబట్టి, పంట వేయడానికి ముందే భూమిని పోషకాలతో బలంగా తయారు చేసుకోవాలి. భూమిని 2-3 సార్లు ట్రాక్టర్‌ కల్టివేటర్‌తో దున్నటం వల్ల నేల వదులుగా తయారవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్