తెలంగాణలో వేగంగా వ్యాపిస్తున్న సెల్యులైటిస్ వ్యాధి లక్షణాలు ఇవే

76చూసినవారు
తెలంగాణలో వేగంగా వ్యాపిస్తున్న సెల్యులైటిస్ వ్యాధి లక్షణాలు ఇవే
సెల్యులైటిస్ అనేది స్ట్రెప్టోకొకస్, స్టాఫిలోకోకస్ అనే బ్యాక్టీరియాల వల్ల శరీరంలో కణాలకు సోకే ఇన్ఫెక్షన్. శరీరంపై దోమలు, పురుగులు కుట్టిన చోట సంబంధిత బాక్టీరియా ప్రవేశిస్తే ఈ వ్యాధి సోకుతుంది. ఇది సోకిన ప్రాంతంలో మొదట ఎర్రగా మారి, వాపు వస్తుంది. శరీరంలోని ఇతర భాగాల కంటే ఈ వాపు వచ్చిన ప్రాంతం వేడిగా ఉండటం ప్రధాన లక్షణం. దీనిని నిర్లక్ష్యం చేస్తే శరీరమంతా వ్యాపించి సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది.

సంబంధిత పోస్ట్