- దసరా పండుగ రోజు మాంసాహారం తినకూడదు. పురాణాల ప్రకారం ఈ రోజు మాంసం తింటే భవిష్యత్‌లో దుష్ప్రభావాలు కలుగుతాయట.
- ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మకాయలు కోయరాదు. అశుభమని పురాణాల్లో పేర్కొన్నారు.
- పండుగ రోజు దీపాలు ఆర్పకూడదు. ఈ రోజు దీపాలను ఆర్పడం వల్ల ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయని పురాణాల్లో తెలిపారు.
- ఇంటికి తాళం వేయకూడదు. అరిష్టం, కీడుగా పరిగణిస్తారని పురాణాల్లో పేర్కొన్నారు.
- గొడవలు పడకూడదు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని ఒక నమ్మకం.