IMDB ప్రకారం, 2024లో అత్యంత జనాదరణ పొందిన టాప్ 10 ఇండియన్ మూవీస్‌లో ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' చిత్రం మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో స్త్రీ-2, మహారాజా, ఫైటర్, మంజుమ్మెల్ బాయ్స్, భూల్ భూలయ్యా 3, కిల్, సింగం రిటర్న్స్, లాపతా లేడీస్ సినిమాలు నిలిచాయి. ఈ చిత్రాల జాబితాను IMDB తాజాగా ప్రకటించింది. ఈ టాప్-10 చిత్రాల జాబితాలో కల్కి సినిమా ఒక్కటే చోటు సంపాదించుకుంది.