ప్రపంచంలో టాప్-5 సేఫెస్ట్ విమాన సంస్థలు ఇవే..!

75చూసినవారు
ప్రపంచంలో టాప్-5 సేఫెస్ట్ విమాన సంస్థలు ఇవే..!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత సేఫెస్ట్ విమాన సంస్థలు ఏమిటో తెలుసుకునేందుకు చాలా మంది గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. విమానయాన సంస్థల భద్రతా పనితీరు, ప్రమాదాల చరిత్ర, ఆడిట్స్, విమానాల వయస్సు, పైలట్ల శిక్షణ ఆధారంగా వాటికి ర్యాంకింగ్స్ ఇస్తారు. ప్రపంచంలో టాప్-5లో ఎయిర్ న్యూజిలాండ్ (1), క్వాంటాస్(2), కేథే పసిఫిక్ (3), ఖతార్ ఎయిర్‌వేస్(3), ఎమిరేట్స్(3), వర్జిన్ ఆస్ట్రేలియా(4), ఎతిహాద్ ఎయిర్‌వేస్(5) ఉన్నాయి.

సంబంధిత పోస్ట్