పరగడుపున ఈ పండ్లు మాత్రం వద్దే వద్దు!

55చూసినవారు
పరగడుపున ఈ పండ్లు మాత్రం వద్దే వద్దు!
పండ్లు ఆరోగ్యానికి మంచివే కానీ పరగడుపున కొన్ని పండ్లను తినడం హానికరం. నారింజ, కమలా, బత్తాయి లాంటి సిట్రస్‌ జాతి పండ్లను పరగడుపున తినడం మంచిది కాదు. వీటిలో ఉండే ఆమ్ల లక్షణాలు జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. ఈ ఆమ్ల లక్షణాలు జీర్ణాశయంలోని పై పొరను ఇబ్బందికరంగా మారుస్తాయి. గ్యాస్‌, పొట్ట ఉబ్బరం, అజీర్ణం లాంటి పొట్ట సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ఈ పండ్లన్నింటినీ టిఫిన్‌ చేసిన కాసేపటి తర్వాత తినడం ఉత్తమం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్