టపాసులు కాల్చే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
By Anjanna 77చూసినవారు👉పిల్లలు పటాకులు కాల్చేటప్పుడు పెద్దవాళ్లు పక్కన నిలబడి జాగ్రత్తలు తీసుకోవాలి.
👉గడ్డివాములు, పశువుల పాకలు, గుడిసెలు, పెట్రోల్ బంక్‌ల దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ పటాకులు కాల్చొద్దు.
👉టపాసులను కాల్చిన తర్వాత చేతులను ముక్కులో, నోట్లో పెట్టుకోవద్దు.
👉ముఖ్యంగా చేతులకు శానిటైజర్ రుద్దుకున్నాక దీపాలను వెలిగించడం, క్రాకర్స్‌ను కాల్చడం వంటివి అసలు చేయకూడదు.
👉పటాకులు కాల్చేటప్పుడు కాటన్ డ్రెస్‌లను మాత్రమే వేసుకోవాలి.