పక్కనోడిని తొక్కేయడానికి నెగెటివ్ పీఆర్‌లూ చేస్తారు: నాగచైతన్య

79చూసినవారు
పక్కనోడిని తొక్కేయడానికి నెగెటివ్ పీఆర్‌లూ చేస్తారు: నాగచైతన్య
చిత్ర పరిశ్రమలో పీఆర్ యాక్టివిటీని ఉద్దేశించి హీరో నాగచైతన్య కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇప్పుడున్న రోజుల్లో ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే తప్పకుండా పీఆర్ కోసం రూ.3 లక్షలు ఖర్చు పెట్టాలి. సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేయాలి. అందులో తప్పు లేదు. కానీ కొంతమంది కావాలని అనవసర ప్రచారాలు చేస్తారు. పక్కనోడిని తొక్కేయడానికి చూస్తారు. అది నాకు నచ్చదు’ అని చెప్పారు.

సంబంధిత పోస్ట్