ఢిల్లీ ప్రజలు అవినీతికి, కుంభాకోణాలకు, స్కామ్‌లకు చరమగీతం పాడారని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగరడానికి కృషి చేసిన ప్రతి ఒకరికి ట్విట్టర్ వేదికగా ఆయన అభినందనలు తెలిపారు. బరిలో గెలిచిన వారికి శుభాకాంక్షలు చెప్పారు. దాదాపు 45 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది.