కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థి ఎవరో వాళ్లకే తెలియదు: తమిళిసై

79చూసినవారు
కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థి ఎవరో వాళ్లకే తెలియదు: తమిళిసై
కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థి ఎవరో వాళ్లకే తెలియదని మాజీ గవర్నర్, బీజేపీ మహిళా నేత తమిళిసై అన్నారు. సంగారెడ్డిలో విశిష్ట సంపర్క అభియాన్‌ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు తనకు.. BRS గ్యాప్‌ సృష్టించిందని విమర్శించారు. రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకం పెట్టడానికి యత్నించానని.. ఇందుకు BRS సహకరించలేదన్నారు. రాహుల్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఆయనకే తెలియదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్