ఆపరేషన్ టైంలో ఆకుపచ్చ రంగే ధరిస్తారు.. ఎందుకంటే?

84చూసినవారు
ఆపరేషన్ టైంలో ఆకుపచ్చ రంగే ధరిస్తారు.. ఎందుకంటే?
సాధారణంగా ఆపరేషన్ సమయంలో వైద్యులు నీలం లేదా ఆకుపచ్చ రంగు దుస్తులను ధరిస్తుంటారు. ఆపరేషన్ థియేటర్లలోని లైట్ల కింద ఈ రెండు రంగులు వైద్యుల కంటి చూపులకు అనుకూలంగా ఉంటాయి. ఆపరేషన్ లైట్ల కారణంగా కళ్లపై వచ్చే ఒత్తిడిని ఈ రంగులు తగ్గిస్తాయి. నీలం, ఆకుపచ్చ రంగు బట్టలపై రక్తపు మరకలు గోధుమ రంగులో కనిపిస్తాయి. దీనివల్ల వైద్యులకు అసౌకర్యంగా అనిపించకుండా ఉంటుంది.

సంబంధిత పోస్ట్