హనుమాన్ జయంతి రోజు చేయాల్సిన పనులు

60చూసినవారు
హనుమాన్ జయంతి రోజు చేయాల్సిన పనులు
హనుమాన్ జయంతి రోజున కోతులకు బెల్లం తినిపించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. హనుమాన్ జయంతి రోజున దానం చేయడం శుభప్రదమని నమ్మకం. ఈ రోజున దానం చేయడం వల్ల సమస్యలు తొలగిపోయి. ప్రశాంతమైన జీవితం లభిస్తుందని నమ్మకం. హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మచర్యాన్ని పాటించాలి, ముఖ్యంగా సాధకుడు బ్రహ్మ చర్యాన్ని పాటించాలి. హనుమంతుడిని పూజించేటప్పుడు ఎర్రటి పువ్వులు, దేశీ నెయ్యి లేదా నువ్వుల నూనెను ఉపయోగించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్