ఇంగ్లాండ్‌తో మూడో వన్డే.. రిషభ్ పంత్‌కు చోటు!

74చూసినవారు
ఇంగ్లాండ్‌తో మూడో వన్డే.. రిషభ్ పంత్‌కు చోటు!
ఇంగ్లాండ్‌పై ఇప్పటికే వన్డే సిరీస్ గెలుచుకున్న ఇండియా రేపు జరగబోయే మూడే వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో తుది జట్టులో పలు మార్పులతో బరిలోకి దిగనుంది. త్వరలోనే ఛాంపియన్స్ ట్రోఫి ప్రారంభం కానుండడంతో సిరీస్‌లో ఇప్పటివరకు ఆడని వికెట్‌ కీపర్ రిషభ్ పంత్, ఫాస్ట్‌ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌, కుల్దీప్ యాదవ్‌లకు తుది జట్టులో చోటు కల్పించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్