గ్రూప్​-2 కులాలకు మూడో రోస్టర్​ పాయింట్​

78చూసినవారు
గ్రూప్​-2 కులాలకు మూడో రోస్టర్​ పాయింట్​
TG: ఎస్సీల వర్గీకరణపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్​ రోస్టర్​ పాయింట్లను గ్రూపుల వారీగా విభజించింది. గ్రూప్​-1కు ఒకటి, గ్రూప్​-2కు తొమ్మిది, గ్రూప్​-3కు ఐదు రోస్టర్​ పాయింట్లు రానున్నాయి. ఉద్యోగాల భర్తీ, పదోన్నతుల్లో 100 పాయింట్లు రోస్టర్​ పట్టికలో ఎస్సీలకు కేటాయించిన తొలి రోస్టర్​ పాయింట్​ గ్రూప్​-2లోని కులాలకు దక్కనుంది. గ్రూప్​-2లోని కులాలకు 9 శాతం రిజర్వేషన్లు ఉండటంతో మూడో రోస్టర్​ పాయింట్​ వీరికే రానుంది.

సంబంధిత పోస్ట్