ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒళ్లు గగ్గుర్లు పొడిచే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఓ ఇంట్లో చొరబడిన నాగుపామును బయటకు తీస్తున్న సమయంలో పాము దగ్గర చెప్పును పెడతారు. ఆ సమయంలో చెప్పును నాగుపాము కాటు వేడయంతో విషం బయటకు వస్తుంది. దీంతో అదే కాటు మనిషికి వేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదని నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇది ఎప్పుడు ఎక్కడ జరిగిందో మాత్రం స్పష్టత లేదు.