ఇదొక లొట్టపీసు కేసే.. వాడొక లొట్టపీసు ముఖ్యమంత్రి: కేటీఆర్

74చూసినవారు
ఇదొక లొట్టపీసు కేసే.. వాడొక లొట్టపీసు ముఖ్యమంత్రి: కేటీఆర్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏసీబీ విచాణ అనంతరం కార్యాకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఇదొక లొట్టపీసు కేసు.. వాడొక లొట్టపీసు ముఖ్యమంత్రి అని విమర్శలు గుప్పించారు. ఏ కేసులు పెట్టుకున్నా భయపడేది లేదన్నారు. శునకానందం కోసమే తనపై కేసు పెట్టారని దుయ్యబట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్