23 రోజుల కార్యాచరణ ప్రణాళిక ఇదే..

74చూసినవారు
23 రోజుల కార్యాచరణ ప్రణాళిక ఇదే..
TG: ఏప్రిల్ 15 నుంచి 17 వరకు: నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఎన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలో ప్రజాప్రతినిధులతో అధికారుల సంప్రదింపులు.
ఏప్రిల్ 18-21: లబ్ధిదారులకు ఇందిరమ్మ కమిటీల సూచనలు, అధికారులు పరిశీలన.
ఏప్రిల్ 22-30: జిల్లా అధికారులతో 'సూపర్ చెక్.
మే 1: పంచాయతీ కార్యాలయాల్లో అర్హుల జాబితాల ప్రదర్శన.
మే 2-4 జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో స్కృటినీ.
మే 5-7: జిల్లా కలెక్టర్లతో ఇళ్ల మంజూరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్