* 2014, 2018, 2022 కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాలు సాధించారు.
* ఒకే ఏడాది(2018) కామన్ వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ గెలిచిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా రికార్డులకెక్కారు.
* 2019, 2022లో ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.
* 2016, 2020, 2024 ఒలింపిక్స్ బరిలో నిలిచారు.