18 మంది ప్రాణాలు తీసిన ప్లాట్ ఫామ్ ఇదే (వీడియో)

65చూసినవారు
దేశ రాజధాని న్యూఢిల్లీలో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రయాణికులు చనిపోయిన సంగతి తెలిసిందే. మహా కుంభామేళాకు వెళ్లే క్రమంలో న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లోని 14,15 ప్లాట్ ఫామ్‌లపై ప్రయాణికులు భారీగా తరలివచ్చారు. ముందుకు వెళ్లే క్రమంలో తొక్కిసలాట జరిగి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల కుటుంబాలకు కేంద్రం ఇప్పటికే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్