కరిష్మా మాజీ భర్త మృతికి కారణమిదే!

66చూసినవారు
కరిష్మా మాజీ భర్త మృతికి కారణమిదే!
కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ యూకేలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతికి కౌనిస్ సిండ్రోమ్ (రేర్ అలర్జిక్ రియాక్షన్) కావచ్చని డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి తెలిపారు. ‘సంజయ్ ప్రమాదవశాత్తు తేనెటీగను మింగడంతో అది ఆయన గొంతులో కుట్టి ఉంటుంది. అలా కుట్టడం వల్ల అనఫైలాక్సిస్, మ్యోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్ అయి కార్డియాక్ అరెస్టుకు దారి తీసి ఉండొచ్చు. చాలా రేర్‌గా ఇలా జరుగుతుంది’ అని డాక్టర్ అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్