అహ్మదాబాద్‌లో ఎయర్ ఇండియా బోయింగ్ 787 విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ విమానం గతంలో కూడా పలుమార్లు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. గతంలో 2 సార్లు పొగ రావడంతో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు ప్రాథమిక సమాచారం. గతఏడాది డిసెంబర్‌లో పారిస్ వెళ్తుండగా సాంకేతిక లోపంతో షార్జాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అనంతరం DGCA అలర్ట్ చేసినా ఎయిర్ ఇండియా పట్టించుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి.