శ్రీలంక తమిళ శరణార్థుల పరిస్థితి ఇదే

57చూసినవారు
శ్రీలంక తమిళ శరణార్థుల పరిస్థితి ఇదే
శ్రీలంకలో 1980-2009 మధ్య జరిగిన అంతర్యుద్ధం కారణంగా లక్షలాది తమిళులు భారత్‌కు శరణార్థులుగా వచ్చారు. ముఖ్యంగా వీరు తమిళనాడులోని శరణార్థి శిబిరాల్లో అనిశ్చిత భవిష్యత్తుతో జీవిస్తున్నారు. శ్రీలంకలో రాజకీయ, సామాజిక సమస్యలు కొనసాగుతుండటంతో చాలామంది తిరిగి వెళ్లడానికి భయపడుతున్నారు. భారత్‌లోని శిబిరాల్లో పరిమిత వసతులు, ఉపాధి అవకాశాల కొరత వారి జీవనాన్ని కష్టతరం చేస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్